ఫ్రియమైన మిత్రులకు,
నమో నారాయణాయ!
అన్నమయ్య సంకీర్తనల్లోని ఆధ్యాత్మిక, శృంగార, వైరాగ్య, నీతి తత్వాలు మనకు ఎనలేని ఆనందాన్ని, వేంకటేశ్వరునిపై అపార భక్తిని పెంపొందిస్తాయి. ఐతే, నిజానికి అన్నమయ్య చాలా కీర్తనలు పామర భాషలోనే రాసినా, మనం ఇప్పుడు వాడే తెలుగు కాలంతో పాటే పల్చబడిపోవడంతో ఆయన వాడిన పదాలు మనకి అర్ధం కావడం కష్టమైపోతోంది. నాకు కొన్ని కీర్తనలు అర్థం పూర్తిగా (ప్రతీ పదానికీ) తెలుసుకున్నప్పుడు నా మనస్సు బయటకు వ్యక్తం చేయలేనంత ఆనందాన్ని పొందుతుంది. కన్నుల వెంబడి కన్నీళ్ళు ధారల్లా వచ్చేస్తాయి. కేవలం చదివి అర్థం చేసుకునే నాకే ఇలా ఉంటే వాటిని రచించి, పాడుకున్న అన్నమయ్య ఎంత సంబరపడి ఉంటాడు. ఆయన పాడుతున్నప్పుడు విని ఆనందించిన తిరువేంకటపతి ఎంత సంతోషించి ఉంటాడు?. ఆయన ఆతుమను తనలో కలుపుకున్నప్పుడు ఎంత ఆవేదన చెంది ఉంటాడు?.
ఈ బ్లాగ్ లో నాకు నచ్చిన చాలా కీర్తనలకి ప్రతీ పదానికి అర్ధాన్ని, తద్వారా భావాన్ని ఇక్కడ పొందుపరచాలనుకుంటున్నాను. ఇది కేవలం శ్రీ వారి సేవలో భాగం, అన్నమయ్య సంకీర్తనలు అందరూ తెలిసికొని, వాటి అర్ధాలను అవగహన చేసుకుని, ఆధ్యాత్మికానందంలో ఓలలాడాలని నా ఆకంక్ష. రోజుకొక సంకీర్తన చొప్పున ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. సహకరించ మనవి.
ధన్యవాదములు
కిరణ్

Doing a great job.Keep up the gud wrk Kiran.
ReplyDeletechaala baagunnai....good work kiran garu.
ReplyDeletekasta kudirthe uyyala loogavayya annamayya keertana lyrics pettaru
ఐ
ReplyDeleteఆర్యా..! "ఆణికాడవట అంతటికీ"
కీర్తనకు ప్రతిపదార్థము తెలియజేయగలరా
ఆర్యా...! "ఆణికాడవట అంతటికీ"
ReplyDeleteకీర్తన ప్రతిపాదించారు తెలిజేయ మనవి